బిజినెస్

పొద్దుతిరుగుడు పంటకు ఫీజు మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పువ్వు పంటకు మార్కెట్ ఫీజు మినహాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం జీఓ జారీ చేశారు. పొద్దుతిరుగుడు పువ్వుకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభిస్తుందని, దీనిపై మార్కెట్ ఫీజు ఉండదని ఈ జీఓలో స్పష్టం చేశారు. మార్కెట్లో రైతులు విక్రయించే పొద్దుతిరుగుడు ఉత్పత్తిపై మార్కెట్‌ఫీజు ఉండకపోవడంతో రైతులకు లాభం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో గురువారం జీఓ జారీ (జీఓ ఆర్‌టి నెంబర్ 181) అయింది.