బిజినెస్

యాక్ట్ ఈస్ట్ పాలసీతో భారత్-ఆగ్నేయాసియా బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంలో భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ కీలకపాత్ర పోషించగలదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ దక్షిణ ఆసియా ఉప ప్రాంతీయ ఆర్థిక సహకార (ఎస్‌ఎఎస్‌ఇసి) సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షోభ సమయంలో కలిసికట్టుగా ఉండాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలకు ఉపకారిగా ఉంటుందని, సమస్యలపై పోరాటంలో వాటికి మద్దతునిస్తుందని చెప్పారు.