బిజినెస్

రిలయన్స్-హెరిటేజ్ డీల్‌కు సిసిఐ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ).. రిలయన్స్ రిటైల్-హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు ఒప్పందానికి అనుమతినిచ్చింది. మరో రెండు ఒప్పందాలకూ సిసిఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హావెల్స్-లాయిడ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, డిహెచ్‌ఎఫ్‌ఎల్-ప్రమెరిక లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ఒప్పందాలకూ సిసిఐ పచ్చజెండా ఊపింది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ డైరీ వ్యాపార విభాగం కొనుగోలు చేస్తున్నది తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్‌ను 1992లో స్థాపించారు.