బిజినెస్

ఇక ఆన్‌లైన్‌లో బీమా పాలసీ విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారతీయ బీమా రంగ నియంత్రణ వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. ఆన్‌లైన్‌లో పాలసీలను అమ్మేందుకు బీమా రంగ సంస్థల కోసం ఓ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా బీమా సంస్థలు ఇకపై ఆన్‌లైన్‌లోనే పాలసీల విక్రయాలు, నమోదును చేసుకోవచ్చు. జఒశఔ.జూజ్ఘూ.్య్ప.జశ ఫేరిట వచ్చిన ఈ వెబ్ పోర్టల్‌ను బీమా వ్యాపారంలో మధ్యవర్తిత్వాలకూ వినియోగించుకోవచ్చని ఓ సర్క్యులర్‌లో ఐఆర్‌డిఎఐ తెలిపింది. గత నెల మార్చిలోనే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ).. బీమా రంగం కోసం ఈ-కామర్స్‌పై మార్గదర్శకాలను విడుదల చేసింది.