బిజినెస్

పుంజుకున్న ఎయర్ కూలర్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయ. భానుడి ప్రచండానికి అల్లాడిపోతున్న ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకునే మార్గాలను అనే్వషిస్తుండగా, ఎయర్ కూలర్ల మార్కెట్‌లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయ. ఈ క్రమంలోనే ఆదివారం రాజస్థాన్‌లోని బేవర్‌లో వుడెన్ ఎయర్ కూలర్లను
పెద్ద ఎత్తున తయారు చేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు.
*మరోవైపు ఢిల్లీలో ఎయర్ కూలర్లను రవాణా చేస్తున్న రిక్షా కార్మికుడిని చూడొచ్చు