బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 111.34 పాయింట్లు పడిపోయి 29,918.40 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 38.10 పాయింట్లు కోల్పోయి 9,304 వద్ద నిలిచింది. మరోవైపు ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 553.10 పాయింట్లు పెరిగితే, నిఫ్టీ 184.65 పాయింట్లు ఎగిసింది. దీంతో సూచీలు ఆరు వారాల్లో గరిష్ఠ స్థాయి లాభాలను అందుకున్నట్లైంది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ నష్టపోగా, చైనా లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్ సూచీ పడిపోగా, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పెరిగాయి.