బిజినెస్

టాటా కెమికల్స్ చేతికి ఉన్నతి ఇన్‌ఆర్గానిక్స్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: గుజరాత్‌కు చెందిన ఉన్నతి ఇన్‌ఆర్గానిక్స్‌లోని ఓ యూనిట్‌ను టాటా కెమికల్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. 34.20 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంటోంది. మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బధవారం టాటా కెమికల్స్ తెలిపింది. మరోవైపు టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు నిరుడుతో పోల్చితే గత నెల ఏప్రిల్‌లో 9 శాతానికిపైగా దిగజారి 73,691 యూనిట్లకు పరిమితమయ్యాయి.