బిజినెస్

తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకు మార్చాలని ఎంపీ వినోద్‌కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను కలిశారు. తెలంగాణలోని ఐదు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరుతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయని, తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చాలని కోరినట్లు వినోద్ తెలిపారు.