బిజినెస్

ఆర్‌బిఎస్ నష్టాలు రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 29: రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ (ఆర్‌బిఎస్) నికర నష్టాలు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే రెట్టింపయ్యాయి. నిరుడు 459 మిలియన్ పౌండ్లుగా ఉంటే, ఈసారి 968 మిలియన్ పౌండ్లు (1.4 బిలియన్ డాలర్లు లేదా 1.2 బిలియన్ యూరోలు)గా నమోదయ్యాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆర్‌బిఎస్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల నేపథ్యంలో బ్యాంక్ నష్టాలు రెట్టింపయ్యాయి. పన్నులకు ముందు బ్యాంక్ లాభం గతంతో పోల్చితే 37 మిలియన్ పౌండ్ల నుంచి 421 మిలియన్ పౌండ్లకు పెరిగాయి.