బిజినెస్

‘రెడ్డీస్’ ప్లాంట్‌కు యుఎస్‌ఎఫ్‌డిఎ ఇఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ఎఫ్‌డిఎ).. తెలంగాణలోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియెంట్స్ (ఎపిఐ) యూనిట్‌కు ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టు (ఇఐఆర్)ను ఇచ్చింది. మిర్యాలగూడ వద్దనున్న ఈ ప్లాంట్‌ను ఈ ఏడాది మార్చిలో యుఎస్‌ఎఫ్‌డిఎ అధికారులు తనిఖీ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తెలిపింది. మరోవైపు బుధవారం ట్రేడింగ్‌లో సంస్థ షేర్ విలువ దాదాపు 2 శాతం పెరిగి 2,679.70 వద్దకు చేరింది. ఇదిలావుంటే అమెరికా మార్కెట్ నుంచి 3.25 లక్షల కార్టన్ల జెనటెన్ టాబ్లెట్లను రెడ్డీస్ ల్యాబ్ వెనక్కి తీసుకుంది.