బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్రీ-పెయిడ్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. ప్రీ-పెయిడ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు గురువారం సరికొత్త పథకాన్ని పరిచయం చేసింది. 90 రోజుల కాలపరిమితితో 444 రూపాయలకు 3జి వేగానికి రోజుకు 4జిబి డేటాను ఇస్తామని తెలిపింది. ఈ పథకంలో ఒక గిగాబైట్ 3జి మొబైల్ డేటాకు కస్టమర్ చెల్లించేది రూపాయి కంటే తక్కువేనని బిఎస్‌ఎన్‌ఎల్ కన్జ్యూమర్ మొబిలిటి డైరెక్టర్ ఆర్‌కె మిట్టల్ తెలిపారు. కాగా, ఇతర టెలికామ్ సంస్థలు రోజుకు 2జిబి మొబైల్ బ్రాడ్‌బాండ్‌ను మాత్రమే తమతమ వినియోగదారులకు ఇస్తున్నారని తెలియజేశారు.