బిజినెస్

విక్రయదారులకు సొంత వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: దేశంలో వినూత్నమైన ఉత్పత్తులను విక్రయించే ఆన్‌లైన్ వేదిక క్రాఫ్ట్‌లీ.. సరికొత్త ముందడుగు వేసింది. విక్రయదారులకు ఎస్‌ఎంబిఎస్‌కు సొంత వెబ్‌సైట్‌ను రూపొందించి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలను ఆ సంస్థ సిఇఒ సాహిల్ గోయల్ తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో అత్యాధునిక ఫీచర్లతోపాటు విస్తృతమైన మరెన్నో ఫీచర్లు ఉంటాయి. కాగా, ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న రిటైల్ రంగం మొబైల్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరకు రెండు లక్షలకుపైగా సెల్లర్లను చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని సాహిల్ గోయల్ తెలియజేశారు.