బిజినెస్

గణనీయంగా పెరిగిన మొబైల్ డేటా వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: దేశంలో మొబైల్ డేటా వినియోగం గడచిన మూడేళ్లలో 142 శాతం పెరిగింది. స్మార్ట్ఫోన్ వాడుతున్న ఒక్కో వినియోగదారుడు తన ఇంటర్నెట్ వినియోగాన్ని ఈ మూడేళ్లలో 142 శాతం పెంచుకున్నట్లు నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ శనివారం తెలిపారు. 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌లో డిజిటల్ యాక్సెస్‌లో చెప్పుకోదగ్గ ప్రగతి చోటుచేసుకుందని ట్విట్టర్‌లో కాంత్ పేర్కొన్నారు. కాగా, డేటా వినియోగంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ 17 రెట్లు పెరిగితే, డిజిటల్ వ్యాలెట్ లావాదేవీల్లో 200ల రెట్లు వృద్ధి నమోదైందని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ వెల్లడించారు.