బిజినెస్

‘సమాచారం.. రహస్యంగా ఉంచండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: కొత్త ఆటోమెటిక్ ఎక్స్‌చేంజ్ విండో ద్వారా స్విస్ బ్యాంకుల్లోని డిపాజిట్ల వివరాలను అందుకుంటే, ఆ వివరాలను చాలా గోప్యంగా ఉంచాలని భారత్‌ను స్విట్జర్లాండ్ కోరింది. మరోవైపు నల్లధనంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు కొనే్ననని ఆ దేశానికి చెందిన ప్రైవేట్ బ్యాంకర్లు చెబుతున్నారు. సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల బ్యాంకులతో పోల్చితే తమ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము తక్కువేనంటున్నారు. 2015 ఆఖరు నాటికి స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల సొమ్ము 8,392 కోట్ల రూపాయలకు పడిపోయినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది.