బిజినెస్

ఎస్‌బిఐ విలీనం వ్యవహారంపై హైకోర్టు స్టే ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకుల ఉద్యోగుల విలీనంపై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. ఎస్‌బిఐలో తమను విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలకు చెందిన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 15 వరకు స్టే విధించగా, గడువు తీరిపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు స్టే ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.