బిజినెస్

భారత్‌లో పెట్టుబడులకు అమెజాన్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్.. భారత్‌లో ఇకపైనా తమ పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెజాన్ సంస్థ సిఇఒ జెఫ్ బేజోస్ భేటీ అయ్యారు. అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ అమెజాన్ ఆసక్తిని చూపిస్తుందని, భారత్ వృద్ధిపథంలో పయనిస్తోందని ట్విట్టర్‌లో జెఫ్ పేర్కొన్నారు.