బిజినెస్

ఐడిఎఫ్‌సి-శ్రీరామ్ విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 8: ఐడిఎఫ్‌సి బ్యాంక్, శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి లైన్ క్లియరైంది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిఎఫ్‌సి బ్యాంక్, పిరామల్ గ్రూప్ సారథ్యంలోని ఆర్థిక సేవల దిగ్గజం శ్రీరామ్ గ్రూప్ నిర్వహిస్తున్న శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి అంగీకరించాయి. ఈ మేరకు ఐడిఎఫ్‌సి బ్యాంక్‌కు చెందిన రాజీవ్ లాల్, పిరామల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అజయ్ పిరామల్, శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన ఆర్ త్యాగరాజన్ శనివారం సాయంత్రం విలేఖరులకు తెలియజేశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద రిటైల్ బ్యాంక్‌కు బీజం పడినట్లైంది.