బిజినెస్

కొత్త హరికేన్ స్పైడర్ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని గురువారం ముంబయలో భారతీయ మార్కెట్‌కు కొత్త హరికేన్ స్పైడర్ కారును పరిచయం చేసింది. దీని ధర 3.89 కోట్ల రూపాయలు. ఇటలీకి చెందిన ఈ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ముంబయలో ఈ సందర్భంగా ఓ షోరూంను కూడా ప్రారంభించింది. 2014 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఈ కారును ప్రదర్శించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్‌లో తమ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని వారు అన్నారు