బిజినెస్

డిసిబి బ్యాంక్ లాభం రూ. 65 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ డిసిబి బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 39 శాతం పెరిగి 65 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 47 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 319 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 237 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఆదాయం కూడా ఈసారి 34 శాతం పెరిగినట్లైంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బ్యాంక్ తెలియజేసింది.