బిజినెస్

స్వర్ గ్రూప్ సంస్థలపై సెబీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రిత వ్యవస్థ సెబీ.. మదుపరుల నుంచి సేకరించిన సొమ్మును తిరిగి చెల్లించాలంటూ స్వర్ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలను ఆదేశించింది. అక్రమ పెట్టుబడుల పథకాల ద్వారా కోటిన్నర వరకు నిధులను స్వర్ అగ్రోటెక్ ఇండియా, స్వర్ అగ్రోటెక్ అండ్ హౌసింగ్ (ఇండియా) సంస్థలు సమీకరించాయి. దీంతో ఆ నిధులను తిరిగి మదుపరులకు మూడు నెలల్లో ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది. అలాగే ఈ రెండు సంస్థలతోపాటు వాటి డైరెక్టర్లను నాలుగేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్ల కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది.