బిజినెస్

‘85 శాతం కరెన్సీ చలామణిలోకి వచ్చింది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో 85 శాతం ఇప్పుడు చలామణిలో ఉందని లోక్‌సభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. నిరుడు అక్టోబర్ 28న దేశంలో రూ. 17,540.22 బిలియన్‌లు చలామణిలో ఉన్నాయని, ఈ ఏడాది జూన్ 23న రూ. 15,074.43 బిలియన్‌లు చలామణిలో ఉన్నాయ. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసినది తెలిసిందే. వీటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తెచ్చింది.