బిజినెస్

పనికిమాలిన డిగ్రీలతో విద్యార్థులకు కష్టాలు: రాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా, మే 7: బడా సంస్థల్లో భారీగా ఫీజులు చెల్లించి పనికిమాలిన డిగ్రీలను తీసుకుని విద్యార్థులు నష్టపోతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. శనివారం ఇక్కడ శివ్‌నాడర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్.. విద్యా రుణాలపై స్పందిస్తూ అనవసరపు డిగ్రీలతో తీసుకున్న విద్యా రుణాలను చెల్లించలేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని, చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు రాక నష్టపోతున్నారని అన్నారు. కాబట్టి విద్యార్థులు ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.