బిజినెస్

రూ. 5 వేల కోట్ల పైమాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బయటపడిన అక్రమ సంపద విలువ 5 వేల కోట్ల రూపాయలపైనే ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం తెలిపారు. నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేయగా, 9వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై 14 వరకు 5,400 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయం గుర్తించి బయటకు తీశామన్నారు.