బిజినెస్

జియోలైఫ్ మరో సరికొత్త ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: వ్యవసాయ ఆర్గానిక్ ఉత్పత్తుల విభాగంలో నానో టెక్నాలజీని పరిచయం చేసిన తొలి సంస్థ జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. సోమవారం నూతన శ్రేణి, అత్యున్నత ప్రతిభ కనబర్చే బయోలాజికల్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బహుళజాతి సంస్థ అగ్రినోస్ సాంకేతిక సహకారంతో జియోర్రిహిజా, బ్యాక్టోగాంగ్ బయోలాజికల్ ఉత్పత్తులను తెస్తున్నట్లు జియోలైఫ్ అగ్రిటెక్ మేనేజింగ్ డైరక్టర్ వినోద్ లహోఠి తెలిపారు. ఈ రెండు ఉత్పత్తులను వినియోగించడం వల్ల భూసారం విశేషం గా పెరుగుతుందని, భూమిలో పోషక విలువలు పెంపొందుతాయన్నారు.