బిజినెస్

వచ్చే ఏడాది బిఎస్-6 వాహనాలు: బెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. వచ్చే ఏడాది సాధ్యమైనంత త్వరలో భారతీయ మార్కెట్‌లోకి బిఎస్-6 మోడల్ వాహనాలను ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ మేరకు మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ రోలాండ్ ఫోల్గర్ పిటిఐకి తెలిపారు. భారత్ స్టేజ్ (బిఎస్) 6 కర్బన ఉద్గారాల నిబంధనలతో వాహనాలను తీసుకొస్తారా? అన్నదానికి ఫోల్గర్ పైవిధంగా స్పష్టం చేశారు. 2018లో వీలైనంత త్వరలో బిఎస్-6 బెంజ్ వాహనాలు వస్తాయని అన్నారు.