బిజినెస్

యాక్సిస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 27: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్.. యాక్సిస్ బ్యాంక్‌కు తమ పేమెంట్ వాలెట్ ఫ్రీచార్జ్‌ను అమ్మేసింది. ఏడాది నుంచి దీని అమ్మకానికి ప్రయత్నిస్తున్న స్నాప్‌డీల్.. ఏకంగా 90 శాతం తక్కువ ధరకే విక్రయించేందుకు గురువారం అంగీకరించింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్ కేవలం 385 కోట్ల రూపాయలకే వస్తోంది. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల పెంపు లక్ష్యానికి తమ ఫ్రీచార్జ్ దోహదపడగలన్న విశ్వాసాన్ని యాక్సిస్ బ్యాంక్ వ్యక్తం చేసింది.