బిజినెస్

వి-క్రాస్ బుకింగ్స్‌ను తెరిచిన ఇసుజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: త్వరలో మార్కెట్‌లోకి రానున్న డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనానికి సంబంధించి బుకింగ్స్‌ను ఇసుజు మోటార్స్ ఇండియా సోమవారం ప్రారంభించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం ఈ యుటిలిటి వెహికిల్ ధర 12.49 లక్షల రూపాయలు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ వద్దనున్న కొత్త ప్లాంట్‌లో ఈ వాహనాలు తయారవుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి వాహనాల పంపిణీ మొదలవనుంది. ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2016లో తొలిసారిగా వి-క్రాస్‌ను ఇసుజు ప్రదర్శించింది. భారతీయ రహదారులకు వి-క్రాస్ చక్కగా సరిపోతుందని ఇసుజు పేర్కొంది.