బిజినెస్

మార్కెట్‌లో జోరుగా ‘పంద్రాగస్టు’ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్‌లోకి వచ్చిన జాతీయ జెండాలోని త్రివర్ణ ఉత్పత్తులు.. కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకున్నాయ. ముఖ్యంగా మహిళలు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల్లోని గాజులను పెద్ద ఎత్తున కొన్నారు