బిజినెస్

పెట్టుబడులపైనే వృద్ధిరేటు ఆధారం: దువ్వూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: దేశంలో ఆర్థిక వృద్ధిరేటు పెరగాలంటే పెట్టుబడులు చాలా అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సోమవారం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్లు (ఎఫ్‌ట్యాప్సీ), రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో దువ్వూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వే గురించి అందరికీ తెలిసే ఉంటుందని, అందులో పెట్టుబడులు తగ్గిపోయిన సంకేతాలున్నాయని గుర్తుచేశారు. నన్నడిగితే పెట్టుబడులపైనే దేశ జిడిపి వృద్ధిరేటు ఆధారపడి ఉంటుందని చెబుతానన్నారు. అన్ని రంగాల్లోకి పెట్టుబడులు విస్తారంగా వస్తేనే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని చెప్పారు.

చిత్రం.. దువ్వూరి సుబ్బారావు