బిజినెస్

మరిన్ని సంస్కరణలు తేవాలి: సిఐఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: అవినీతి, నల్లధనం నిరోధానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు కొనియాడాయి. విధానపరమైన సంస్కరణలను బలోపేతం చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టికి నిర్ణయాలు తీసుకోవాలని సూచించాయి. సిఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, వడ్డీరేట్లు దిగిరావడాన్ని స్వాగతించారు. ఫిక్కీ సైతం ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించింది.