బిజినెస్

టాటా మోటార్స్ రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. కొత్త రకం ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు సోమవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గెంటర్ బుషెక్ తెలిపారు. మరోవైపు టాటా పవర్.. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యాన్ని ఆవిష్కరించింది. ముంబయిలోని విఖ్రోలి వద్ద తొలి ఎలక్ట్రిక్ వాహన రిచార్జ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పోటీపరంగా ప్రత్యర్థి సంస్థల కంటే మార్కెట్‌లో వెనుకబడిన దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ దూకుడు పెంచింది.