బిజినెస్

మార్కెట్‌లోకి యమహా ఫజర్ 25 మోడల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ ఆటో రంగ దిగ్గజం యమహా మోటార్.. సోమవారం భారతీయ మార్కెట్‌కు సరికొత్త ఫజర్ 25 మోడల్ బైక్‌ను
పరిచయం చేసింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.28 లక్షల రూపాయలుగా ఉంది. 250సిసి ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ బైక్.. వచ్చే నెల నుంచి యమహా డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది. అయతే దీని బుకింగ్స్ మాత్రం సోమవారం నుంచే మొదలయ్యాయ. ఇక రెండు వేర్వేరు రంగుల్లో లభించనున్న ఈ బైక్‌లో పలు ఆధునిక ఫీచర్లను సంస్థ ప్రవేశపెట్టింది.
కాగా, కెటిఎమ్ డ్యూక్ 250, పల్సర్ 200 ఎన్‌ఎస్, హీరో కరిజ్మా, హోండా సిబిఆర్ 250 తదితర పలు ఇతర సంస్థల బైక్‌లకు
యమహా ఫజర్ 25 పోటీగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయ