బిజినెస్

మైనార్టీ భాగస్వాములకు ఎస్సార్ అదనపు చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఎస్సార్ ఆయిల్ మైనార్టీ భాగస్వాములకు అదనంగా 880 కోట్ల రూపాయలు రానున్నాయ. ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, దాని భాగస్వాములు 12.9 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నది తెలిసిందే. దీంతో ఒక్కో షేర్‌కు 338.28 రూపాయల చొప్పున ఎస్సార్‌కు వచ్చాయి. అయితే 2015లో సంస్థ డీలిస్టింగ్ సమయంలో భాగస్వాములకు ఒక్కో షేర్‌పై 262.80 రూపాయలనే ఎస్సార్ ఇచ్చింది. దీంతో తాజా అమ్మకం నేపథ్యంలో ఒక్కో షేర్‌పై అదనంగా వచ్చిన 75.48 రూపాయలు భాగస్వాములకు ఇస్తామని ఓ ప్రకటనలో ఎస్సార్ గ్రూప్ తెలిపింది.