బిజినెస్

‘స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది వద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో నిర్వహించేందుకే ఇంటర్-మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎమ్‌జి) మద్దతు తెలిపింది. టెలికాం రంగంలో ఆయా సంస్థలు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం స్పెక్ట్రమ్ వేలం అందరి ప్రయోజనాలను ఆశించినట్లుగా ఉండదని ఐఎమ్‌జి అభిప్రాయపడింది. అన్ని సంస్థలు స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనాలంది. కాగా, స్పెక్ట్రమ్ చెల్లింపులు 16 ఏళ్లపాటు 16 వాయిదాల్లో చెల్లించడానికే ఐఎమ్‌జి సానుకూలతను వ్యక్తం చేసింది.