బిజినెస్

ఎల్‌ఐసి 61 ఏళ్ల సంబరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) మొదలై శుక్రవారానికి 61 ఏళ్లు పూర్తయ్యాయ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మాట్లాడుతున్న సంస్థ ప్రతినిధులు. 1956 సెప్టెంబర్ 1న 5 కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసి.. నేడు 25 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను కలిగి ఉంది. నాడు 168 కార్యాలయాలుండగా, నేడు 4,897కి పెరిగాయ. 1.15 లక్షల ఉద్యోగులతో, 11.31 లక్షల ఏజెంట్ల సహకారంతో 29 కోట్లకుపైగా పాలసీలను నడిపిస్తోంది