బిజినెస్

సియామ్ అధ్యక్షుడిగా ఫిరోడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) నూతన అధ్యక్షుడిగా ఫోర్స్ మోటార్స్ చైర్మన్ అభయ్ ఫిరోడియా ఎన్నికయ్యారు. అలాగే మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు రాజన్ వధేరా కొత్త ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక కోశాధికారిగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెనిచి అయుకవ నియమితులయ్యారు. కాగా, 1975లో ఫోర్స్ మోటార్స్ బోర్డులోకి వచ్చిన ఫిరోడియా.. 1990-92 మధ్య కూడా సియామ్ అధ్యక్షుడిగా పనిచేశారు.