బిజినెస్

సామ్‌సంగ్ ఫోల్డింగ్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గెలాక్సీ నోట్ స్మార్ట్ఫోన్ సిరీస్‌లో ఓ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్‌ను తీసుకురావాలని దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ భావిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోకెల్లా దీన్ని మార్కెట్‌కు పరిచయం చేయాలనుకుంటోంది.