బిజినెస్

టియాగో విజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్.. మంగళవారం తమ హచ్‌బ్యాక్ టియాగో లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ విజ్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీనిలో పెట్రోల్ వేరియంట్ ధర 4.52 లక్షల రూపాయలు. డీజిల్ వేరియంట్ ధర 5.3 లక్షల రూపాయలు. పండగ సీజన్‌లో టియాగో విజ్ వాహన వినియోగదారులను ఆకట్టుకోగలదన్న విశ్వాసాన్ని సంస్థ ఈ సందర్భంగా వెలిబుచ్చింది