బిజినెస్
రెనెగడె కమాండో క్లాసిక్, మొజావె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 September 2017
అమెరికాకు చెందిన మోటార్‌సైకిల్ తయారీ సంస్థ యుఎమ్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సి భారతీయ విభాగమైన యుఎమ్ లోహియా టూవీలర్స్.. మంగళవారం హైదరాబాద్‌లో సరికొత్త రెనెగడె కమాండో క్లాసిక్, మొజావె మోడల్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూం ప్రకారం క్లాసిక్ ధర 1,92,734 రూపాయలుగా,
మొజావె ధర 1,84,275 రూపాయలుగా ఉంది