బిజినెస్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో మంగళవారం దేశీయ మార్కెట్‌కు సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోన్‌ను
పరిచయం చేస్తున్న ఆ సంస్థ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సిఇఒ హెచ్‌సి హంగ్.
దీని ధర 67,900 రూపాయలు. 6.3 అంగుళాల స్క్రీన్, 6జిబి ర్యామ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీన్ని 256జిబి వరకు పెంచుకోవచ్చు