బిజినెస్

విదేశీ ప్రాజెక్టులపై జిఎమ్‌ఆర్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆసియా, తూర్పు ఐరోపా దేశాల్లోని విమానాశ్రయ ప్రాజెక్టులపై జిఎమ్‌ఆర్ గ్రూప్ దృష్టి సారించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోని విమాన ప్రాజెక్టులతోపాటు తూర్పు యూరోపియన్ దేశాల విమాన ప్రాజెక్టులపై జిఎమ్‌ఆర్ గ్రూప్ కనే్నసింది. ఓ పక్క దేశీయ విమానాశ్రయ ప్రాజెక్టులను చేస్తూనే, విదేశీ ప్రాజెక్టులనూ నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం జైపూర్, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణ, ఇతరత్రా కార్యకలాపాలను జిఎమ్‌ఆర్ సంస్థే చూస్తోంది. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణకు పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయ.