బిజినెస్

జియో సైన్స్ అడ్వయిజరీ కౌన్సిల్‌లో జయానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: జాతీయ స్థాయి రెండు సంస్థలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు నామినేట్ అయ్యారు. జియో సైన్స్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా ప్రొఫెసర్ జయానంద్ నియమితులయ్యారు. ఈ సలహా మండలి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదే విధంగా సిఐఐ స్టేట్ కౌన్సిల్‌లో సభ్యుడిగా సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటరమణ నామినేట్ అయ్యారు. వెంకటరమణ బిజినెస్ మేనేజిమెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా వెంకటరమణకు విశేషమైన అనుభవం ఉందని సిఐఐ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.