బిజినెస్

ఫార్చ్యూనర్‌ టిఆర్‌డి స్పోర్టివో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్ ఆటోమొబైల్ సంస్థ టొయోటా తమ ప్రీమియం ఎస్‌యువి ఫార్చ్యూనర్‌ను మరింత స్పోర్టివ్‌గా తీర్చిదిద్ది కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. ‘్ఫర్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనం ఢిల్లీలో రూ.31.01 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభ్యమవుతుంది.