బిజినెస్

‘నెక్సన్’ ఎస్‌యువి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘నెక్సన్’ ఎస్‌యువిని గురువారం ముంబయలో ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనం ప్రారంభ ధరను రూ.5.87 లక్షలుగా నిర్ణయంచారు.