బిజినెస్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగాయి. లీటర్ పెట్రోలుపై 0.83 పైసలు, డీజిల్‌పై రూపాయి 26 పైసలు పెరిగింది. గత నెల 30న పెట్రోల్‌పై రూపాయి 6 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల 94 పైసల చొప్పున పెరగగా, పక్షం రోజులు కాకుండానే ఈ తాజా భారం పడడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో అంతకుముందు పక్షం రోజుల్లో ఉన్న సగటు చమురు ధర, అలాగే విదేశీ మారకద్రవ్య రేటును బట్టి ప్రతినెలా 1, 16 తేదీల్లో ఐఓసి సహా పలు చమురు సంస్థలు ధరలను సమీక్షిస్తాయి.