బిజినెస్

రూ.150 కోట్లు సమీకరించనున్న ధనలక్ష్మి బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ అక్టోబర్ 7: ప్రైవేటు రంగంలోని ధనలక్ష్మి బ్యాంకు బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.150 కోట్లను సమీకరించనుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రిడీమబుల్, సెక్యూర్డ్/అన్‌సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా ఏడాది వ్యవధిలో ఈ నిధులను సమీకరించడం జరుగుతుందని ఆ బ్యాంకు స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది. ఇందుకు సంబంధించి వాటాదారులు గత నెల 30వ తేదీన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ డైరెక్టర్ల బోర్డుకు అనుమతి ఇచ్చారని ధనలక్ష్మి బ్యాంకు వెల్లడించింది.