బిజినెస్

సూవెన్ లైఫ్‌కు న్యూజిలాండ్ పేటెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి చికిత్స కోసం తయారుచేసిన ఓ మందుకు న్యూజిలాండ్‌నుంచి పేటెంట్ లభించడంతో సూవెన్ లైఫ్ సైనె్సస్ షేర్లు 5.5 శాతం పెరిగాయి. ఈ పేటెంట్‌పై హక్కులు 2034 వరకు ఉంటాయని సంస్థ సిఇఓ వెంకట్ జస్తి తెలిపారు. తమ సంస్థ చేసిన కృషికి దీన్ని గుర్తింపుగా భావిస్తున్నామని, గ్రాహణ శక్తికి సంబంధించిన లోపాలను సైతం నివారించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. తాము తయారుచేసిన ఈ మందుకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో డిమాండ్ ఉందని ఆయన వెల్లడించారు.