బిజినెస్

పేమెంట్స్ బ్యాంక్‌లపై వెనక్కి తగ్గడం బాధిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: పేమెంట్స్ బ్యాంకుల ఏర్పాటు నుంచి రెండు గ్రూపులు వైదొలగడం అసంతృప్తికి గురిచేసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) డిప్యూటి గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా అన్నారు. పేమెంట్స్ బ్యాంకుల కోసం వచ్చిన దరఖాస్తులను ఎంతగానో పరిశీలించి చివరకు కొన్నింటినే ఆమోదించామని, కానీ ఇప్పుడు వాటిలో కొందరు వెనక్కి తగ్గడం బాగోలేదని సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలిప్ సంఘ్వీ, ఐడిఎఫ్‌సి బ్యాంక్, టెలినార్ గత వారం తాము పేమెంట్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోవడం లేదని ప్రకటించినది తెలిసిందే. అంతకుము చోళమండలమ్ గ్రూప్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది.