బిజినెస్

‘్భరత్‌లో స్పెక్ట్రమ్ ధర చాలా ఎక్కువ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: భారత్‌లో స్పెక్ట్రమ్ విలువ చాలా ఎక్కువని రష్యా దిగ్గజ సంస్థ సిస్టెమాకు చెందిన భారతీయ టెలికామ్ సంస్థ ఎస్‌ఎస్‌టిఎల్ చెప్పింది. ఇక్కడ పెట్టుబడులు కష్టతరమేనని సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌టిఎల్) సిఇఒ సర్జీ సవ్‌చెంకో సోమవారం పిటిఐతో మాట్లాడుతూ అన్నారు. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో ఎస్‌ఎస్‌టిఎల్ విలీన ప్రక్రియపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్నాటక, కేరళ, తమిళనాడు, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌టిఎస్ బ్రాండ్ ద్వారా టెలికామ్ సేవలను ఎస్‌ఎస్‌టిఎల్ అందిస్తోంది.