బిజినెస్

‘అమ్మిన పదింటిలో ఏడు మారుతివే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి హవా కొనసాగుతోంది. గత నెల ఏప్రిల్‌లో భారీగా అమ్ముడైన టాప్-10 ప్యాసింజర్ వాహనాల్లో ఏడు మోడల్స్ మారుతికి చెందినవే. ఆల్టో ఎప్పటిలాగే తొలి స్థానంలో ఉండగా, స్విఫ్ట్, వాగనార్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హ్యుందాయ్ ఐ20, మారుతి డిజైర్, హ్యుందాయ్ ఐ10, రెనాల్ట్ క్విడ్, మారుతి బాలెనో, సెలీరియో, ఓమిని మోడల్స్ ఉన్నాయి. అయతే హోండా సిటీ, మహీంద్ర బొలెరో గత నెల టాప్-10 కార్ల అమ్మకాల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయ. నిరుడు జాబితాలో ఉన్నాయి.